తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన ఉత్తమ్​ - ec

హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కోరారు.

uttam_meet_ec

By

Published : Sep 24, 2019, 5:35 PM IST

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన ఉత్తమ్​

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. దిల్లీ వెళ్లిన కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం సీఈసీకి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందనే విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details