ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తలపెట్టిన ప్రజల కోసం-ప్రగతి కోసం ముగింపు కార్యక్రమం సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు.
ప్రజల కోసం-ప్రగతి కోసం కార్యక్రమనికి విశేష స్పందన - prajala kosam pragathikosam programme
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య తలపెట్టిన ప్రజల కోసం-ప్రగతి కోసం ముగింపు సమావేశం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నిర్వహించారు. నియోజక వర్గ వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది.
yadav
అందులో భాగంగా.. గడిచిన 52రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా సమస్యలను తెలుసుకుని.. పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి చేశారు. ఈ కార్యమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ హాజరయ్యారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు వారి పనే!