సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం రాఘవాపురంలో దారుణం జరిగింది. ప్రేమను నిరాకరించిందని ఓ బాలుడు బాలికపై పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ ప్రభుత్వాస్పత్రిలో బాలిక చికిత్స పొందుతోంది.
బాలికపై పెట్రోలు పోసి నిప్పంటించిన బాలుడు - The boy who Pose the petrol on girl
బాలికపై పెట్రోలు పోసి నిప్పంటించిన బాలుడు
15:05 February 29
బాలికపై పెట్రోలు పోసి నిప్పంటించిన బాలుడు
Last Updated : Feb 29, 2020, 10:10 PM IST