'మాకు సహకరించండి.. మా పొట్ట కొట్టకండి'
సూర్యాపేట జిల్లా కోదాడలో తమ పొట్టకొట్టదంటూ విధులు నిర్వర్తిస్తున్న తాత్కాలిక డ్రైవర్లను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు.
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 2019
ఆర్టీసీ కార్మికుల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. ప్రయాణికులకు,తాత్కాలిక సిబ్బందికి పువ్వులు ఇస్తూ వినూత్నరీతిలో కార్మికులు నిరసనలు తెలుపుతున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ డిపోలో ఆర్టీసీ కార్మికులు... తమ పొట్టకొట్టొందని కోరుతూ తాత్కాలిక సిబ్బంది విధులను అడ్డుకున్నారు. గమనించిన పోలీసులు కార్మికులను అడ్డుకుని పహారా మధ్య బస్సులను నడిపించారు.
- ఇదీ చూడండి : సొంత గ్రామానికే నీళ్లు రావట్లేదని మంత్రి అసహనం