బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని తన సహచర ఉపాధ్యాయురాలు భవానికి చెందిన స్కూటీపై హుజూర్‌నగర్‌కు వెళ్తుండగా వెనక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. తీవ్ర గాయలపాలైన కమల కుమారి అక్కడికక్కడే మృతి చెందగా.. భవాని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కమలకుమారి మృతిపట్ల ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి - హుజూర్నగర్ రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి
హుజూర్‌నగర్‌లోని రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి చెందింది. బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి టిప్పర్ లారీ ఢీ కొట్టడం వల్ల అక్కడికక్కడే మరణించింది.
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి
ఇదీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?