సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్ వద్ద అక్రమంగా గుట్కా విక్రయిస్తున ఓ పాన్ షాప్‌పై సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. గుట్కా సరఫరా చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో... దాడి చేసిన పోలీసులు 72వేల విలువైన సామాగ్రి, 2 స్కూటీలు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా విక్రయిస్తున్న గుట్కా స్వాధీనం
గుట్కాపై నిషేధం ఉన్నా, కేసులు పెట్టినా అక్రమదారులు ఇంకా ధైర్యంగా అమ్ముతూనే ఉన్నారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా విక్రయిస్తున్న గుట్కా స్వాధీనం