సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో వర్షాల కోసం 500 మంది ముస్లిం మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమానికి బెంగళూరు నుంచి మత పెద్ద హజ్రత్ మౌలానా పి.ఎమ్ ముజ్జమిల్ హాజరయ్యారు. గుడిబండలో బాలుర కోసం నిర్వహించిన ముస్లిం మదర్సాలను ప్రారంభించారు.
'వర్షాల కోసం ముస్లింల ప్రార్థనలు' - MUSLIM BROTHERS PRAYER
వర్షాల బాగా కురవాలని సూర్యాపేట జిల్లాలో ముస్లిం మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం యువత చెడు దారి పట్టకుండా వారి తల్లిదండ్రులే చూసుకోవాలని సూచించారు.
బాలుర కోసం మదర్సా ప్రారంభించిన మత పెద్ద పి.ఎమ్ ముజ్జమిల్