సూర్యాపేట జిల్లా మునగాలలో రెండ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొన్నారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలిసి ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసేందుకు సర్పంచి, పంచాయతీ కార్యదర్శి కృషి చేయాలన్నారు. గ్రామంలో వైకుంఠదామం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 12వేలు ఖర్చు చేస్తోందన్నారు. సర్పంచి, కార్యదర్శి దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర నాయకులుగా చెప్పుకునే ఉత్తమ్ లాంటి కాంగ్రెస్ నేతలు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
పల్లె ప్రగతిలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి - minister yerrabelli dayakar rao
రెండో విడత పల్లె ప్రగతి నిర్వహణపై... పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కోదాడలో సమీక్ష నిర్వహించారు. గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. సర్పంచి, పంచాయతీ కార్యదర్శి చొరవ తీకుకోవాలి సూచించారు.
పల్లె ప్రగతిలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి