తెలంగాణ

telangana

ETV Bharat / state

కోదాడలో ఎగ్జిబిషన్​.. చంద్రయాన్​-2 నమూనా ప్రదర్శన - కోదాడలో ఎగ్జిబిషన్​.. చంద్రయాన్​-2 నమూనా ప్రదర్శన

సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ విద్యాలయంలో ఖగోళ ప్రదర్శన ఏర్పాటుచేశారు. సౌరకుటుంబం, చంద్రయాన్​-2 నమూనాలను ప్రదర్శించారు.

కోదాడలో ఎగ్జిబిషన్​.. చంద్రయాన్​-2 నమూనా ప్రదర్శన

By

Published : Sep 10, 2019, 11:59 PM IST

విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన విషయాలపై ఆసక్తిని పెంపొందించేందుకు సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ విద్యాలయంలో ఎగ్జిబిషన్​ ఏర్పాటుచేశారు. సూర్యుని చుట్టూ గ్రహాల పరిభ్రమణం, సౌర కుటుంబం, చంద్రయాన్​-2 నమూనాలను ప్రదర్శించారు. దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలను తయారుచేసేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు తెలిపారు. చంద్రయాన్​-2 ప్రయోగాన్ని మోదీతో కలిసి వీక్షించిన విద్యార్థిని నమృత హాజరయ్యారు. ప్రయోగం పూర్తి స్థాయిలో విజయం సాధిస్తే బాగుండేదని.. ఇస్రో కష్టం మరువలేనిదన్నారు.

కోదాడలో ఎగ్జిబిషన్​.. చంద్రయాన్​-2 నమూనా ప్రదర్శన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details