సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో బలిపీఠం, గణపతి పూజ, పార్వతి దేవి, ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్టించారు. వేద పండితులు శానగొండ శివకిరణ్, శివాచార్యులచే ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తిరుమలగిరిలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ - thirumalagiri
సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరిలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా సాగింది.
ధ్వజస్తంభం ప్రతిష్ఠ