తెలంగాణ

telangana

ETV Bharat / state

కోదాడలో ఘనంగా డాక్టర్ల దినోత్సవం - KODADA

బ్రహ్మ జన్మణిస్తే పునర్జన్మ నిచ్చేది వైద్యులు. అలాంటి డాక్టర్లను వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కోదాడ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

కోదాడలో ఘనంగా డాక్టర్ల దినోత్సవం

By

Published : Jul 2, 2019, 12:11 AM IST


పూర్వం డాక్టర్లను దేవునితో పోల్చేవారని... వైద్యులు దేవునితో పోల్చటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని వాసవి క్లబ్ నిర్వాహకులు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో వైద్య దినోత్సవం పురస్కరించుకుని వైద్యులను ఘనంగా సన్మానించారు. ఏ వైద్యుడైనా రోగి ప్రాణం కాపాడుతూ వైద్య వృత్తికి న్యాయం చేసేందుకే ప్రయత్నిస్తారని నిర్వాహకులు తెలిపారు. త్వరలో ఉచిత వైద్య శిభిరాన్ని ఏర్పాటుచేసి కోదాడలో ఉన్న ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందిస్తామని కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు తెలిపారు.

కోదాడలో ఘనంగా డాక్టర్ల దినోత్సవం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details