సూర్యాపేటలో మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. ఇవాళ సూర్యాపేటలో మొత్తం 15 కరోనా కేసులు వచ్చాయని కలెక్టర్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 54 చేరింది. ఇవాళ ఉదయం 5 కేసులు నమోదు కాగా.. సాయంత్రం మరో పది మంది వ్యాధి బారిన పడినట్లు కలెక్టర్ వెల్లడించారు.
సూర్యాపేటలో ఒక్క రోజులో 15 కరోనా కేసులు - corona cases update in suryapet
సూర్యాపేటలో మరో 10 కరోనా పాజిటివ్ కేసులు
19:20 April 17
సూర్యాపేటలో మరో 10 కరోనా పాజిటివ్ కేసులు
Last Updated : Apr 17, 2020, 7:43 PM IST