సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆయన సతీమణి కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ముత్యాలమ్మ జాతరలో పాల్గొన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. హుజూర్నగర్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని వేడుకున్ననారు. రైతులందరూ పంటలు బాగా పండి సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఉత్తమ్ వివరించారు. ఎంపీ నిధుల నుంచి అమ్మవారి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని పేర్కొన్నారు.
ముత్యాలమ్మ జాతరలో 'ఉత్తమ్' దంపతులు - uttam
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీసమేతంగా ముత్యాలమ్మ జాతరలో పాల్గొన్నారు.
సుఖ సంతోషాలతో ఉండాలి