తెలంగాణ

telangana

ETV Bharat / state

నల్గొండ బరిలో 27 మంది అభ్యర్థులు - 2019 general elections

నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి 27 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డితో తెరాస అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి పోటీపడుతున్నారు.

నల్గొండ బరిలో 27 మంది అభ్యర్థులు

By

Published : Mar 31, 2019, 11:18 PM IST

నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి మొత్తం 27 మంది అభ్యర్థులు పోటీపడున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డి ఇక్కడ నుంచే బరిలో ఉన్నారు. నల్గొండ పార్లమెంట్​ స్థానానికి మొత్తం 31 నామపత్రాలు దాఖలవ్వగా.. నలుగురు ఉపసంహరించుకున్నారు. ప్రధాన పోరు కాంగ్రెస్​ నుంచి ఉత్తమ్​, తెరాస నుంచివేమిరెడ్డి నర్సింహారెడ్డి, భాజపా నుంచిగార్లపాటి జితేంద్రకుమార్​ మధ్యే ఉండనుంది.

నల్గొండ బరిలో 27 మంది అభ్యర్థులు

ABOUT THE AUTHOR

...view details