సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో 181వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కెమెరా సృష్టికర్త డాగూరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
'ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఒక అద్భుతమైన కళ' - సిద్దిపేట జిల్లా వార్తలు
సిద్దిపేట జిల్లాలో ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కెమెరా సృష్టికర్త డాగూరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
'ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఒక అద్భుతమైన కళ'
ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఒక అద్భుతమైన కళ అని... వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పనిచేసే.. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రఫర్లు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!