తెలంగాణ

telangana

ETV Bharat / state

వైస్​ ప్రిన్సిపాల్ వీరంగం... తెగిపడ్డ విద్యార్థి వేలు - beatedn

ఓ విద్యార్థిని వైస్​ ప్రిన్సిపాల్ చితకబాదిన ఘటన సిద్దిపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వైస్​ ప్రిన్సిపాల్ వీరంగం... తెగిపడ్డ విద్యార్థి వేలు

By

Published : Aug 17, 2019, 11:38 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​కు చెందిన కాదాసు అక్షయ్ అనే విద్యార్థి... చేర్యాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ 14న విరేచనాలతో బాధపడుతున్న అక్షయ్ తరుచూ... టాయిలెట్​కు వెళ్లడం వైస్​ ప్రిన్సిపల్​ పుల్లయ్యకు ఆగ్రహం తెప్పించింది. కర్రతో అక్షయ్​ను చితకబాదగా... కాలి వేలు విరిగి ఊడిపోయింది. పుల్లయ్యపై చర్యలు తీసుకోవాలని బాధితుడి తండ్రి హుస్నాబాద్​ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తుకు చేర్యాల పోలీసులను ఆదేశించారు.

వైస్​ ప్రిన్సిపాల్ వీరంగం... తెగిపడ్డ విద్యార్థి వేలు

ABOUT THE AUTHOR

...view details