దుబ్బాక ఉప ఎన్నిక లెక్కింపులో రెండు ఈవీఎంలు మొరాయించాయి. పోతిరెడ్డిపాడు 21వ బూత్‌లో 545 ఓటర్లు, ఏటిగడ్డ కిష్టాపూర్‌లోని 136వ బూత్‌లో 583 మంది ఓటర్లు ఉన్నాయి. ఈ ఈవీఎంలు పనిచేయకపోతే... రీపోలింగ్‌కు భాజపా డిమాండ్ చేస్తుందని దుబ్బాక శాసనసభ నియోకజవర్గం ఎన్నికల ఇంఛార్జ్ ఏపీ జితేందర్ రెడ్డి తెలిపారు.
దుబ్బాక ఓట్ల లెక్కింపులో మొరాయించిన రెండు ఈవీఎంలు - రెండు ఈవీఎంలు మొరాయింపు
దుబ్బాక ఉప ఎన్నికల లెక్కింపులో పోతిరెడ్డిపాడు, ఏటిగడ్డ కిష్టాపూర్‌లో రెండు ఈవీఎంలు మొరాయించాయి. ఇవి పనిచేయపోతే... రీపోలింగ్ పెట్టాలని భాజపా నేత ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు.
దుబ్బాక ఓట్ల లెక్కింపులో మొరాయించిన రెండు ఈవీఎంలు