తెలంగాణ

telangana

ETV Bharat / state

బుల్లెట్ దిగాలి! - SIDDIPET

సిద్దిపేట జిల్లా పోలీసులు తమ విధులకు మరొకసారి సానట్టారు. సీనియర్ల నుంచి మెలుకువలూ నేర్చుకున్నారు.

ఫైరింగ్​కి పోలీసుల పదును

By

Published : Feb 16, 2019, 10:50 AM IST

ఫైరింగ్​కి పోలీసుల పదును
సాయుధ దళాల వార్షికోత్సవాలను పురస్కరించుకుని సిద్దిపేట పోలీసులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా పెద్దకోడూర్​లోని సీఏఆర్ హెడ్ క్వార్టర్​లో... మబ్ ఆపరేషన్, ఆయుధ శిక్షణ, నాకాబంధీ అంశాలపై శిక్షణ ఇచ్చారు. నంగునూరు మండలం రాజగోపాల్​పేట పోలీస్ స్టేషన్ వద్ద ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. 9 యంయం పిస్టల్, కార్బన్, ఏకే 47, ఎస్.యల్.ఆర్ ఆయుధాలతో శిక్షణ పొందారు. .

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details