సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డి-సిద్దిపేట రహదారి వెంట పచ్చని పంట పొలాల్లో, పొగమంచు కురుస్తూ పొద్దు పొడుస్తున్న వేళ మయూర విహారం స్థానికులను కట్టిపడేసింది. తన ఆహార వేటను వచ్చిన నెమలి పొలాల్లో తిరుగుతూ కనిపించింది. అటుగా పొలాల్లోకి వెళ్తున్న రైతులు దాన్ని అందాల్ని చూసి తమ చరవాణీల్లో బందించడానికి ఆసక్తి కనపరిచారు.
పొగమంచు అందాల నడుమ మయూర విహారం - సిద్దిపేట జిల్లా
ప్రకృతి అందాలకు పశుపక్షాదులు సైతం పరవశిస్తున్నాయి. పొంటపొలాల్లో తెల్లవారు జామున ఆహార వేటకోసం సంచారం చేస్తున్న నెమలి స్థానికులకు తారసపడింది. దాని అందాలను తమ చరవాణీల్లో బందించడానికి పోటీపడ్డారు.
Breaking News