సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హాజరయ్యారు. దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్గా షేర్ల కైలాసం, వైస్ ఛైర్మన్గా కాల్వ నరేష్ ఏకగ్రీవం అయ్యారు.అనంతరం వీరంతా ప్రమాణ స్వీకారం చేశారు.
దుబ్బాక సహకార సంఘం పాలకమండలి ప్రమాణ స్వీకారం - సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం
సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సహకార సంఘం ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు ప్రమాణ స్వీకారం చేశారు.
దుబ్బాక సహకార సంఘం పాలకమండలి ప్రమాణ స్వీకారం