'ఆదర్శంగా నిలిచాం... ఆరోగ్యంగా ఉందాం' - minister harish rao visit to siddipet
ఆదర్శవంతమైన జిల్లాగా పేరుగాంచిన సిద్దిపేట... ఆరోగ్యవంతమైన జిల్లాగానూ పేరు సంపాదించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు.
సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు పర్యటన
'మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది..! స్వచ్ఛమైన ఆహారాన్ని తిందాం.. ఆరోగ్యవంతంగా జీవిద్దాం' అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆహార పదార్థాల వ్యాపారులకు శుచి, శుభ్రతపై అవగాహన కల్పించారు. నాణ్యతనే అసలైన పెట్టుబడి కావాలని హోటళ్ల నిర్వాహకులకు సూచించారు.
- ఇదీ చూడండి : ద్రవిడ్‌ను వీడని విరుద్ధ ప్రయోజనాల అంశం