తెలంగాణ

telangana

ETV Bharat / state

First Line Woman In TS: 'స్తంభం ఎక్కేందుకు.. కోర్టు మెట్లెక్కెంది' - విద్యుత్‌ శాఖలో లైన్‌ విమెన్‌

First Line Woman In TS: కరెంటు స్తంభాలను సాధారణంగా లైన్‌మెన్‌ ఎక్కుతారు. దీనికోసం వారు ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. ఇలాంటి సాహసోపేతమైన వృత్తిలో ఒక యువతి పని చేస్తే ఎలా ఉంటుంది. కొంచెం వినడానికి వింతగా ఉంది కదూ..! కానీ, చట్టంతో పోరాడి మరి.. తెలంగాణ విద్యుత్‌ శాఖలో లైన్‌ విమెన్‌గా అర్హత సాధించింది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది సిద్ధిపేట జిల్లాకు చెందిన శిరీష. తెలంగాణ మెుట్టమెుదటి లైన్‌ విమెన్‌గా నియామకం అయ్యి తన ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధమైన శిరీషతో ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూ.

First Line Woman In TS
సిద్ధిపేట జిల్లాకు చెందిన శిరీష

By

Published : May 17, 2022, 10:14 AM IST

.

'స్తంభం ఎక్కేందుకు.. కోర్టు మెట్లెక్కెంది'

ABOUT THE AUTHOR

...view details