తెలంగాణ

telangana

ETV Bharat / state

హరీశ్​రావు బెట్టింగ్​లు పెడుతున్నారు: రఘునందన్​ - RAGUNANDHAN RAO ON HARISHRAO

నాయకులు తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారనే ధీమా వ్యక్తం చేయటం సాధారణం. నిన్న జరిగిన సభలో మాజీ మంత్రి హరీశ్​రావు మాత్రం బహిరంగంగా.. బెట్టింగులకు పాల్పడ్డారని మొదక్​ భాజపా ఎంపీ అభ్యర్థి రాఘునందన్​రావు ఆరోపించారు.

చట్టపరమైన చర్యలు తీసుకోవాలి...

By

Published : Mar 29, 2019, 4:43 PM IST

ఎన్నికల్లో తమ అభ్యర్థి తప్పక గెలుస్తాడంటూ మాజీ మంత్రి బహిరంగంగా బెట్టింగ్​లకు పాల్పడ్డారని మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘనందన్​రావు మండిపడ్డారు. మంత్రిగా చేసిన హరీశ్​.. ఇలా రాజ్యాంగ విరుద్ధ చర్యకు ప్రోత్సాహమివ్వటం పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాస్తానన్నారు. క్రిమినల్​ కేసు నమోదు చేయటంతో పాటు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని​ అధికారులను కోరనున్నట్లు రఘునందన్​ తెలిపారు.

చట్టపరమైన చర్యలు తీసుకోవాలి...

ABOUT THE AUTHOR

...view details