సిద్దిపేటలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయాన్నే ఓటు వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఓటర్లతో పోలింగ్ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. కావలసిన వసతులను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఓటర్లతో కిటకిటలాడుతున్న పోలింగ్ కేంద్రాలు - parlament elections
రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. ఓటుహక్కు వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్నారు.
ఓటుహక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు