తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాక ఉపఎన్నికలో తెరాసకు గుణపాఠం తప్పదు: ఉత్తమ్​ - Pcc president Uttam kumar reddy latest comments

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కజొన్నను ఎందుకు కొనుగోలు చేయడం లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. సిద్దిపేటలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

దుబ్బాక ఉపఎన్నికలో తెరాసకు గుణపాఠం తప్పదు: ఉత్తమ్​
దుబ్బాక ఉపఎన్నికలో తెరాసకు గుణపాఠం తప్పదు: ఉత్తమ్​

By

Published : Oct 23, 2020, 7:30 PM IST

దుబ్బాక ఉప ఎన్నికలో అన్నదాతలు తెరాసకు గుణపాఠం చెప్పనున్నారని జోస్యం చెప్పారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి. సిద్దిపేటలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కజొన్నను ఎందుకు కొనుగోలు చేయడం లేదని ఉత్తమ్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో సన్న ధాన్యాన్ని క్వింటాల్‌ రూ. 2,500కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వర్షం వల్ల లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగితే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు.

ఇదీ చూడండి:మద్దతు ధర చెల్లించి మక్కలు కొనుగోలు చేస్తాం: సీఎం

ABOUT THE AUTHOR

...view details