తెలంగాణ

telangana

ETV Bharat / state

కొనసాగుతున్న ముత్యం రెడ్డి అంతిమయాత్ర - ongoing-muthayam-reddys-final-journey

మాజీమంత్రి చెరుకు ముత్యం రెడ్డి అంతిమ యాత్ర కుటుంబసభ్యులు, అభిమానులు, పార్టీనాయకుల అశ్రునయనాల మధ్య కొనసాగుతోంది.

కొనసాగుతున్న ముత్యంరెడ్డి అంతిమయాత్ర

By

Published : Sep 4, 2019, 12:26 PM IST

సిద్దిపేట జిల్లా మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి అంతిమయాత్ర తోగుటలోని తన నివాసం నుంచి కొనసాగుతోంది. తుక్కాపూర్​ వ్యవసాయక్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో ముత్యంరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అభిమానులు, వివిధ పార్టీల నాయకులు భారీ సంఖ్యలో హాజరై యాత్రలో పాల్గొన్నారు.

కొనసాగుతున్న ముత్యంరెడ్డి అంతిమయాత్ర

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details