సిద్దేపేట జిల్లా హుస్నాబాద్‌లోని ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా నూతనంగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకలు, ఏక రూప దుస్తులను అందించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరభ్యాసం - husnabad mla
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమంలో సామూహిక అక్షరభ్యాసాలు నిర్వహించారు.
చిన్నారులకు అక్షరభ్యాసం