సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రారంభించారు. అక్కడ హమాలీలకు మాస్కులను పంపిణీ చేశారు. టోకెన్ల ప్రకారం రైతులు కొనుగోలు కేంద్రాలకు రావాలన్నారు.
శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - Peanut
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రారంభించారు. రైతులు గుంపులుగా ఉండొద్దని ఆయన సూచించారు. హమాలీలకు మాస్కులను పంపిణీ చేశారు.
శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే సొంతంగా 28 వేల రూపాయల చెక్కును ఆశా వర్కర్లకు అందజేశారు. మండలంలోని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలతోపాటు ఒక్కొక్కరికి 30 కోడిగుడ్లును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తొగుట సీఐ రవీందర్, రాయపోల్ జడ్పీటీసీ యాదగిరి, పలువురు అధికారులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే