- కేసీఆర్ సంబంధిత స్పీచ్: ప్రజా జీవితంలో విశ్రాంతి ఉండదు: కేసీఆర్
- కేసీఆర్ సంబంధిత స్పీచ్: ఆడిటోరియానికి మహతి పేరు ఎందుకు పెట్టారంటే?
రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారు చేస్తాం: కేసీఆర్ - kcr tour in gajwel
ఇల్లు లేని వారందరికీ రెండు పడక గదుల ఇళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారు చేయాలనేది తన ఆకాంక్ష అని త్వరలో చేస్తామని పేర్కొన్నారు. హెల్త్ ప్రొఫైల్ ప్రజలందరికీ చాలా ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య సూచిక గజ్వేల్ నుంచే ప్రారంభించాలని మంత్రి ఈటలను కోరారు. మల్లన్న సాగర్‌ను పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు.
రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారు చేస్తాం: కేసీఆర్
Last Updated : Dec 11, 2019, 4:10 PM IST