తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆడిటోరియానికి మహతి పేరు ఎందుకు పెట్టారంటే? - kcr latest news

తెలంగాణ సాహితీ సౌరభం ఈ మహతి ఆడిటోరియమని గజ్వేల్​లో సీఎం కేసీఆర్​ కితాబునిచ్చారు. ఆడిటోరియానికి తానే పేరు పెట్టినట్లు తెలిపారు. ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చిందో వివరించారు. మహతి ఆడిటోరియం నుంచి నలుదిశలా వెలుగులు ప్రసరించాలనేదే తన కోరిక అని పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఇలాంటి కాంప్లెక్స్‌లు రావాలన్నారు. ప్రతి ఇల్లు పాడి పరిశ్రమతో కలకలలాడాలని ఆకాంక్షించారు.

KCR TALK ABOUT MAHATHI AUDITORIUM IN GAJWEL
ఆడిటోరియానికి కేసీఆర్ మహతి పేరు ఎందుకు పెట్టారంటే?

By

Published : Dec 11, 2019, 3:22 PM IST

ఆడిటోరియానికి కేసీఆర్ మహతి పేరు ఎందుకు పెట్టారంటే?

ABOUT THE AUTHOR

...view details