ఎవరెన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని అడ్డంకులు సృష్టించిన సీఎం కేసీఆర్ కల సాకారమైందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో కల్యాలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. సాగు నీరు అందించే బృహత్తర ప్రాజెక్టు కాళేశ్వరమని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేద ఆడపచుల పెళ్లికి ఎంతో ఉపయుక్తమని తెలిపారు.
మిరుదొడ్డిలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ - mla
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా కేసీఆర్ కల కాళేశ్వరం సాకారమైందని రామలింగారెడ్డి అన్నారు.
చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్యే