తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఫొటో' ప్రభుత్వ ఆలోచనలో మార్పు తెస్తుంది

ఒక ఫోటో ప్రభుత్వ ఆలోచనలో మార్పు తెస్తుంది. ఫోటోగ్రఫీ మానవ జీవితాన్ని గ్రామ స్వరూపాలను సమాజ మార్పు వైపు మళ్ళిస్తుంది...                                 - హరీశ్​ రావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే

'ఫొటో' ప్రభుత్వ ఆలోచనలో మార్పు తెస్తుంది

By

Published : Aug 19, 2019, 8:11 PM IST

'ఫొటో' ప్రభుత్వ ఆలోచనలో మార్పు తెస్తుంది
ఫోటోగ్రాఫర్ల కోసం సిద్దిపేట పట్టణంలో 25 లక్షలతో అద్భుతమైన ఫోటోగ్రఫీ భవనం ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​ రావు హామీ ఇచ్చారు. ఒక ఫోటో ప్రభుత్వ ఆలోచనలో మార్పు తెస్తుందని సిద్దిపేటలో నిర్వహించిన ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో అన్నారు. ఫొటో గ్రాఫర్స్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. అర్హులైన పేద ఫొటోగ్రాఫర్లకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని హరీశ్​ రావు భరోసా ఇచ్చారు. సిద్దిపేట ఫొటోగ్రాఫర్ల కోసం గ్రూప్​ ఇన్సూరెన్స్​ చేద్దామని.. అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details