తెలంగాణ

telangana

ETV Bharat / state

గజ్వేల్​ మున్సిపల్​ ఎన్నికలపై మధ్యంతర ఉత్తర్వులు - stay

గజ్వేల్​ మున్సిపల్​ ఎన్నికల ప్రక్రియ ఆపాలంటూ ... హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

గజ్వేల్​ మున్సిపల్​ ఎన్నికలపై మధ్యంతర ఉత్తర్వులు

By

Published : Jul 25, 2019, 11:22 PM IST

గజ్వేల్ పురపాలిక ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. వార్డుల విభజన, ఓటరు జాబితా చట్టబద్ధంగా లేవంటూ పరుచూరి రాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్​పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఎన్నికలు నిర్వహించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ముందుకు వెళితే అభ్యంతరం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details