సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని గాంధీ చౌరస్తాలో మహాత్మగాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ చౌరస్తాలోని మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య, హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ... గాంధీ ఆశయాల్లో ఒకటైన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఆయన స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.
హుస్నాబాద్‌లో ఘనంగా మహాత్ముడి 150వ జయంతి వేడుకలు - మహాత్మగాంధీా 150వ జయంతి వేడుకలు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని గాంధీ చౌరస్తాలో మహాత్మగాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్, హుస్నాబాద్ ఏసీపీ, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మహాత్ముడి 150వ జయంతి వేడుకలు