తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేటలో లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ - COLLECTOR VISIT

సిద్దిపేటలో పరిషత్ ఎన్నికల లెక్కింపు సరళిని జిల్లా కలెక్టర్​ కృష్ణ భాస్కర్ పరిశీలించారు. అక్కడి పరిస్థితలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

By

Published : Jun 4, 2019, 12:34 PM IST

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న జిల్లా, మండల పరిషత్ ఎన్నికల లెక్కింపును జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరిశీలించారు. కౌంటింగ్​ సరళి గురించి అధికారులను ఆరా తీశారు. ఎమైనా ఇబ్బందులు, అనుమానాలు ఉంటే ఫిర్యాదు చేయాలని ఏజెంట్లకు సూచించారు.

లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details