రేపు గజ్వేల్లో సీఎం కేసీఆర్ పర్యటన..! - హరితహారం
రేపు గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించే అవకాశం ఉంది. దీనికోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లో కలెక్టర్లతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం వారితో కలిసి హరితహారాన్ని పరిశీలిస్తారని తెలుస్తోంది.
రేపు గజ్వేల్లో సీఎం పర్యటన!
ఇదీ చూడండి: 'రాష్ట్రంలో తెరాస, భాజపావి తెరచాటు రాజకీయాలు'