అసెంబ్లీలో పేద ప్రజల గొంతుకనవుతా: రఘునందన్ - రఘునందన్‌రావు ముఖాముఖి
అప్రజాస్వామిక విలువల పట్ల ప్రజలు చేసిన పోరాట ఫలితమే దుబ్బాక ఎన్నికల్లో విజయంగా భావిస్తున్నానని భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి నిరంకుశ పాలన పట్ల ప్రజలు విసుగెత్తిపోయారన్న మాటకు ఈ ఫలితమే నిదర్శనమని తెలిపారు. నిరుద్యోగ, చేనేత, బీడీ కార్మిక, రైతన్నల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతానంటున్న రఘునందన్‌రావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి....
అసెంబ్లీలో పేద ప్రజల గొంతుకనవుతా: రఘునందన్