సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కరీంనగర్ ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
హుస్నాబాద్‌లో బండి సంజయ్ జన్మదిన వేడుకలు - Bandi Sanjay Birthday Celebrations in siddipet district
హుస్నాబాద్‌లో బండి సంజయ్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, మాస్క్‌లను పంపిణీ చేశారు..
ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు
హుస్నాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను, మాస్కులను పంపిణీ చేసి ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బాటసారులకు, పేదలకు పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఇదీ చూడండీ: బండి సంజయ్‌కు మోదీ పుట్టిన రోజు శుభాకాంక్ష
లు