తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగేందుకే 2కె రన్ - ఒత్తిడి

తెలంగాణ డీప్​ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ఈరోజు 2కే రన్​ ను నిర్వహించారు. స్వేరోస్​ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరుగులో స్థానిక ప్రభుత్వ కళాశాల, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగేందుకే 2కె రన్

By

Published : Aug 23, 2019, 1:36 PM IST

ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగేందుకే 2కె రన్

విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు రూపొందించిన కార్యక్రమమే డీప్​ అని సిద్దిపేట జిల్లాలోని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్​ అన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు మిరుదొడ్డిలో 2కె రన్​ నిర్వహించామని తెలిపారు. గురుకుల పాఠశాలను జాతీయస్థాయిలో అన్ని కార్యక్రమాల్లో ముందు ఉండేటట్లు చేస్తామన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలనేదే 2కె రన్ ముఖ్య ఉద్దేశమని స్వేరోస్ తరఫున ముఖ్యఅతిథిగా హాజరైన భాస్కర్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details