తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగ్గులతో కనువిందు చేస్తున్న వాకిళ్లు - sankranthi celebrations

సంక్రాంతిని పురస్కరించుకుని జహీరాబాద్​లోని వీధులన్నీ ముగ్గులతో కళకళలాడుతున్నాయి. సంప్రాదాయ దుస్తులు ధరించి మహిళలు వేడుకల్లో పాల్గొన్నారు.

sankranthi celebrations at sangareddy district
ముగ్గులతో కనువిందు చేస్తున్న వాకిళ్లు

By

Published : Jan 15, 2020, 12:14 PM IST

సంక్రాంతి ముగ్గులతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని వాకిళ్లు కనువిందు చేస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే మహిళలు, యువతులు వాకిళ్లను శుభ్రం చేసి అందమైన రంగవల్లులతో అలంకరించారు.

ముగ్గులతో కనువిందు చేస్తున్న వాకిళ్లు
సంక్రాంతి విశిష్టతను వివరిస్తూ పాల పొంగులతో నిండిన కలశాలు, చెరుకుగడలు, గొబ్బెమ్మలను ముగ్గుల రూపంలో వేశారు. శాంతి నగర్ కాలనీకి చెందిన వ్యక్తి మోదీ చిత్రం పటం వేసి అభిమానాన్ని చాటుకున్నాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details