సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శిక్షణ కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, కమిషనర్ ప్రసాదరావు పాల్గొన్నారు. చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే.. మనం ఆరోగ్యంగా ఉంటామని శిక్షణ కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను తమవిగా భావించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
సంగారెడ్డిలో శ్రమదాన కార్యక్రమం
సంగారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శిక్షణ కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ హాజరయ్యారు.
శ్రమదాన కార్యక్రమం