తెలంగాణ

telangana

ETV Bharat / state

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి

సంగారెడ్డి జిల్లాలో లారీ ఢీకొన్న ఘటనలో.. ఓ వృద్ధుడు మృతి చెందాడు. సదాశివపేట మండలం నందికంది గ్రామ రహదారిపై.. రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొన్నట్లు స్థానికులు తెలిపారు.

Road accident in Sangareddy district .. old man dies
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి

By

Published : May 20, 2020, 8:35 PM IST

సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఓవృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. సదాశివపేట మండలం నందికంది గ్రామం రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.

రోడ్డు దాటుతుండగా.. అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇదీ చూడండి:పెట్రోల్​ బంక్​ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు

ABOUT THE AUTHOR

...view details