తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారుల పర్యవేక్షణలో అమీన్​పూర్​ పుర పోలింగ్ - తెలంగాణ మున్సిపల్​ ఎన్నికల పోలింగ్ 2020

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మున్సిపాలిటీలో పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ఉదయాన్నే ప్రజలు కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.

polling started at ameenpur municipality in sangareddy district
అధికారుల పర్యవేక్షణలో అమీన్​పూర్​ పుర పోలింగ్

By

Published : Jan 22, 2020, 8:42 AM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ పురపాలికలో ఓటు వేసేందుకు ఉదయం నుంచే ప్రజలు పోలింగ్​ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

పోలింగ్​ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు, రూట్​ ఆఫీసర్లు పోలింగ్​ కేంద్రాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణలో అమీన్​పూర్​ పుర పోలింగ్

ABOUT THE AUTHOR

...view details