దివ్యాంగ్ సోలార్ సొసైటీకి ఎన్ఐఆర్డీ& పీఆర్ విద్యార్థులు
సంగారెడ్డిలోని దివ్యాంగ్ సోలార్ కేంద్రాన్ని నాగాలాండ్‌కు చెందిన ఎన్ఐఆర్డీ&పీఆర్ విద్యార్థుల బృందం పరిశీలించింది. సోలార్ లైట్ల తయారీ విధానం, ఖర్చుల వివరాలు తదితరాలను అడిగి తెలుసుకున్నారు.
దివ్యాంగ్ సోలార్ సొసైటీ కేంద్రంలో ఎన్ఐఆర్డీ పీఆర్ విద్యార్థులు
సంగారెడ్డి జిల్లాలోని దివ్యాంగ్ సోలార్ సొసైటీ కేంద్రాన్ని ఎన్ఐఆర్డీ&పీఆర్ విద్యార్థులు పరిశీలించారు. నాగాలాండ్‌కు చెందిన 18 మందితో కూడిన ఈ శిక్షణ బృందం దివ్యాంగులు తయారు చేస్తున్న సోలార్ లైట్లు గురించి అడిగి తెలుసుకున్నారు. లైట్ల తయారీ విధానం, ఖర్చుల వివరాలను సొసైటీ కేంద్ర ప్రతినిధి జుబైదా విద్యార్థులకు వివరించారు.