సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటైన కాలనీల్లో మౌలికవసతులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. సాయిరాం, జేపీ కాలనీల్లో రూ. 1.40తో సీసీ రహదారి, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రజల అవసరాల దృష్ట్యా మౌలిక వసతులు: ఎమ్మెల్యే - ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తాజా వార్తలు
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని పలు కాలనీల్లోని అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.
ప్రజల అవసరాల దృష్ట్యా మౌలిక వసతులు: ఎమ్మెల్యే
ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్