సంగారెడ్డి జిల్లా మనురు మండలంలోని వివిధ గ్రామాల్లో హరిత హారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మొక్కలు నాటారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నాటిన మొక్కలను సరక్షించే బాధ్యత మనదే అన్నారు. మనూరులో నాటిన మొక్కలకు స్థానిక విశ్రాంత ఉపాధ్యాయులు విఠల్ రెడ్డి ట్రీ గార్డ్లను ఉచితంగా అందించారు.
"మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యం" - మనురు
మొక్కలు నాటితేనే మానవ మనుగడ సాధ్యమని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే