సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ శ్రీ సిద్ది వినాయక ఆలయంలో అంగారక చతుర్థి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. స్వయంభువుగా వెలసిన విఘ్నేశ్వరుడికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడాదిలో ఒకటి రెండు పర్యాయాలు మాత్రమే వచ్చే అంగారక చతుర్థి పర్వదినం రోజున దర్శించుకునేందుకు జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం జనసందోహాన్ని తలపించింది.
రేజింతల్లో అంగారక చతుర్థి వేడుకలు
సంగారెడ్డి జిల్లాలోని రేజింతల్ శ్రీ సిద్ది వినాయక ఆలయంలో అంగారక చతుర్థి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. స్వయంభువుగా వెలసిన విఘ్నేశ్వరుడికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంగారక చతుర్థి వేడుకలు