తెలంగాణ

telangana

ETV Bharat / state

అవును ఫోన్ చేసింది నిజమే: జగ్గారెడ్డి - congress

కోమటిరెడ్డి రాజగోపాల్ ఫోన్ చేసింది వాస్తవమేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఏం మాట్లాడారో బహిర్గతం చేయనని చెప్పారు.

jaggareddy

By

Published : Jun 17, 2019, 11:19 PM IST

Updated : Jun 17, 2019, 11:57 PM IST

జగ్గారెడ్డి ఇష్టాగోష్ఠి

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు ఫోన్ చేసింది వాస్తవమేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. ఏం మాట్లాడారో బహిర్గతం చేయనని స్పష్టం చేశారు. రాజకీయ అంశాలపై తమ ఇద్దరి మధ్య సంభాషణ జరిగిందన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరూ కూడా తెరాస, భాజపాలోకి వెళ్లే ఆలోచన చేయరన్నారు. గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇస్తే పార్టీని బలోపేతం చేస్తానన్నారు. పార్టీ కేడర్ చాలా బలంగా ఉందని... నాయకులే సందిగ్ధంలో ఉన్నారని చెప్పారు.

ఇదీ చూడండి: ప్రకాశం బ్యారేజ్​లో కేసీఆర్... ఏం చేశారంటే!

Last Updated : Jun 17, 2019, 11:57 PM IST

ABOUT THE AUTHOR

...view details