తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా జగ్గారెడ్డి జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి జన్మదిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.

By

Published : Jul 7, 2019, 7:34 PM IST

జగ్గారెడ్డి జన్మదిన వేడుకలు

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తనయ జయారెడ్డి జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలో నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. జగ్గారెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణంలో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి.. బాణా సంచా కాల్చారు. అనంతరం ప్రభుత్వ అతిథిగృహాంలో కేక్​ కట్ చేశారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు రోడ్డు పొడవునా బారులు తీరి.. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.

జగ్గారెడ్డి జన్మదిన వేడుకలు

ABOUT THE AUTHOR

...view details