తెలంగాణ

telangana

ETV Bharat / state

గీతంలో గణితశాస్త్రంపై అంతర్జాతీయ సదస్సు - గీతం విశ్వవిద్యాలయం

ప్రతి ఒక్కరి జీవితంలో గణితం ఉంటుందని.. అర్థం చేసుకుంటే ఎంతో సులువైనదని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్​ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని గీతం విశ్వవిద్యాలయంలో గణితశాస్త్రం అప్లికేషన్లు అనే అంశంపై నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సును మంత్రి జగదీశ్వర్​ రెడ్డి ప్రారంభించారు.

గీతంలో గణితశాస్త్రంపై అంతర్జాతీయ సదస్సు

By

Published : Aug 9, 2019, 5:12 PM IST

సంగారెడ్డి జిల్లాలోని గీతం విశ్వవిద్యాలయంలో గణితశాస్త్రం అప్లికేషన్లు అనే అంశంపై నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సును విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్​ రెడ్డి ప్రారంభించారు. గణితానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది భారతీయ శాస్త్రవేత్తలేనని మంత్రి స్పష్టం చేశారు. పలువురు నిపుణులతో ప్రసంగాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 250 మంది పరిశోధకులు తమ పరిశోధన పత్రాలు సమర్పించనున్నారు.

గీతంలో గణితశాస్త్రంపై అంతర్జాతీయ సదస్సు

ABOUT THE AUTHOR

...view details